Saturday, January 26, 2008

నిర్ణయం


29 comments:

adarsh said...

first neney.. first neney.. yupppie... :P

adarsh said...

kalalu... ivi lenappudu inka jeevinchi undatam enduku... kalalu unteney kada.. vaatini nijam cheskuvalaney korika kalugutundi... a korika nunchey manam kastapadatam modalu pedatam... a kala teerina taruvata.. inko kala...alaa jarigipotooney untundi..

meeru cheppinattu andaru nija jeevitham lo ontari tanapu banisalu kaaru...
evarithey premalo paddaro.. vallaku tama kalalanu panchukovadaniki thodu dorikinatteu kada... ledante tamanu preminchina valla kalalu kooda tana kalalu chesukoney premikulu kooda untaru kada..

jags said...

@ఆదర్శ్
నేను ఈ కవితలో సామాన్యంగా తీసుకునే రిసొల్యూషన్స్ గురించి, అవి ఎంత సింపుల్ గా మారిపోతుంటాయి లేదా మనం మరచిపోతుంటాం గురించిన సంధర్భంలోనే రాశాను. ఇకపోతే కలలు నిజం చేసుకోవటం నిజంగా చాలా గొప్ప, మీరు చెప్పిన ప్రకారం అయితే నేను ఇప్పటి వరకు రెండు లేదా మూడు కంటే ఎక్కువ కలలు చూసుండకూడదు. మన గమ్యాన్ని నిర్దేశించే కలలు ఉన్నప్పటికీ, కొన్ని తాత్కాలిక సంతోషాన్ని కలిగించేవి. ఇలా రిసొల్యూషన్స్ తీసుకోవటం, ఆ తరువాత రోజే మరచిపోవటం నాకొక్కడికే కాదు, చాలా మంది విషయంలో సర్వసాధారణం. అసలు మనం తీసుకున్న నిర్ణయాలే నిలదీసి అడగవన్న ధీమాతోనేమో...నిర్ణయాలు మారుతూనే ఉంటాయి. ఇక ఒంటరితనపు బానిసలు... అందరూ అనే పదం వాడుండక పోవాల్సిందేమో. కానీ ప్రతి మనిషీ జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ ఒంటరితనాన్ని ఖచ్చితంగా అనుభవించే ఉంటాడు.

హృదయ బృందావని said...

Jags!though i am a big fan of ur poetry i become speechless everytime whenever i read ur poetry to write a comment.
"నిజ జీవితంలో మాత్రం ఒంటరి తనపు బానిసలే అంతా"
ఈ మాట నిజమేనేమో మరి. మానసికమైన ఒంటరితనం అనుభవించే వాళ్ళు ఈ ప్రపంచంలో కోకొల్లలు అన్న మాట మాత్రం వాస్తవం.

చాలా బాగా రాసారు Jags..as usual :)!

చిన్న co-incidence ఏంటంటే రెండు రోజుల క్రితం నా భావాల పుస్తకంలో రాసుకున్న ఒక రచనలో కూడా "ఒంటరితనం" గురించే ఒక వాఖ్యం రాసాను.

by the way...ఫొటో మీద కవిత వచ్చేట్టు print చేయడం ఎలాగో మీకు అభ్యంతరం లేకపోతే తెలియజేయగలరా!

jags said...

@హృదయబృందావని
మీ అభిమానానికి ధన్యవాదాలు.Nenu Adobephotoshop to select chesina image ni open chesi, barahalo(telugu software) type chesina text ni Adobe lo telugu font select chesi paste chestaa...:) so Photoshop idea unte u can work with tht.

adarsh said...

ఒంటరితనం! ఇది ఒక్కసారి ఐనా చవిచూస్తెనె కదా మనకు "తొడు" విలువ తెలిసీది.

హృదయ బృందావని said...

thank u very much Jags :)
Adobe photo shop and baraha tho eppudu work cheyaledu, but this info is helpful. will try some time. thanks again.

నిషిగంధ said...

'ప్రతి చేతిలో ఎన్నెన్ని ఆశల చిట్టీలో..' అప్రయత్నంగానే నా ఆశల్ని తల్చుకునేలా చేశారు!! మీరు ఫోటో చూసి కవిత రాస్తారో లేక కవితకి ఫోటో వెతుకుతారో తెలీదు కానీ అసలు ఎంత చక్కగా కుదురుతాయో!! touching one as usual!

jags said...

@adarsh
వెలుగు లేని చీకటికి, చీకటెరుగని వెలుగుకి విలువుండదని పెద్దలు అనుభవంతోనే చెప్పారు :)

@హృదయబృందావని గారు,
Always welcome:)

@@ నిషిగంధ
ఎప్పటిలాగానే ఈసారి కూడా ధన్యవాదాలు. నేను కవిత వ్రాశాకనే బొమ్మలు ఎంచుకుంటాను." ఈ ఆశల చిట్టీ" నన్ను కూడా కొద్దిసేపు ఒక రకమైన వింత అనుభూతికి గురిచేసింది.

telugu ammayi said...

hi Jags
This is swetha here...

ippude chadivaa...nice one as usually :)

J-O-S-H (My Bench !) said...

hi there..
was feeling really lonely..and opened your blog... the best one to read and wet ur eyes when u r just alone!
really nice lines..
nice one..

jags said...

@ శ్వేత (తెలుగు అమ్మాయి)
మీరు ఇలా అప్పుడప్పుడూ మా బ్లాగుని సందర్శించి వెళ్తున్నందుకు కృతజ్ఞతలు.

@ జోష్
U.S వెళ్ళిపోయారా?? అయినా అన్ని రోజులు ఇంటిదగ్గర ఉండి వెళ్తే తప్పకుండా వాళ్ళని చాలా మిస్ అవుతాం, ఎలా ఉన్నారు అంతా? మీ బ్లాగుని ఏమయినా అప్ డేట్స్ చేసే ఉద్దేశ్యం ఉందా?

Praveena said...

Nirnayalani niladeesina tappademo jags,,!!!

3rd para .. how true.. kalala tivaachi pi saagipotunna baatasurulam andaram.. andaram ontari tanapu baanisalam..

i really donno y r v humans, as a race, as restless as we are..donno wer do we wanna reach.. when we all know that its not abt the destination but its all abt the journey...

i guess aa ontaritanam lo somewer everyone is trying to find a new way to peace!

anyway.. good piece of work as always! :)

jags said...

@Praveena

Nice to see you after a long time, are you back from Germany btw?

nice comment as always:)

రాధిక said...

అంతేనేమో? కలల్లో రాజుల్లా బ్రతికేస్తూ చట్టాలు చేసుకుంటూ,మనమే ధిక్కరిస్తూ.... యాంత్రికత్వానికి బానిసలై....మనమిక ఇంతేనేమో?ఒంటరి తనాన్ని ఒప్పుకోలేక ఏకాంతమని అందం గా పేరు పెట్టుకుని సంఘ జీవనం లో ఎవరి దారులువారు వెతుక్కుంటూ ఇక ఇంతేనేమో?
ఏమన్నారూ నిర్ణయాలు నిలదీసేదాకానా?వాటికి జన్మనిచ్చినప్పుడే నాలుక కత్తిరించి కుర్చోపెడితే నిలదీసే ధైర్యమున్నా పాపం మూగగా మొత్తుకోవదం తప్పించి ఏమిచెయ్యగలవు?
అందమయిన పదాలతో ఆలోచింపచేసే కవిత చదివించి నందుకు ధన్యవాదాలు.

J-O-S-H (My Bench !) said...

Totally agree with radhika garu.. nice thought.
keep posting

lostheart.mohan71 said...

I just do not have words to say..for the great job here...excellent....

ilight said...

chala simple(grammatically) ga baagundi.as usual ani nenu ananu.endukante sandarbhaalu veru.sambandhaalu levu.ontarithanam okkate ellappudu thoduntondi.nijamgaa adokkate eppuduu undedhemo.aithe inkaa andamaina bhaavalatho rayagalarani aasisthunna.andam ante naa uddesam lo happiness tho vachedi ani kaadu.baadhe ekkuva anandannisthundi."virahame leka kavithale raavu kavula hrudayalalo" ane paata lo laaga..
thanks for the priceless post :)

Anonymous said...

Hello I just entered before I have to leave to the airport, it's been very nice to meet you, if you want here is the site I told you about where I type some stuff and make good money (I work from home): here it is

adarsh said...

దయచేసి తమ తదుపరి కవితల ప్రచురణ ఎప్పుడొ తెలుపగలరు

Monitor de LCD said...

Hello. This post is likeable, and your blog is very interesting, congratulations :-). I will add in my blogroll =). If possible gives a last there on my blog, it is about the Monitor de LCD, I hope you enjoy. The address is http://monitor-de-lcd.blogspot.com. A hug.

adarsh said...

అన్నా.. మల్లా ఎప్పుడు రాస్తావే కవిత???

rksistu said...

Hi....
Mee blog chalabagundandi.Meeku Telusa
www.hyperwebenable.com site bloggers ki free ga websites isthunnaru.
ippudu mee blog www.yourname.blogspot.com undi kada danini www.yourname.com ga marchuko vachhu free ga.
www.hyperwebenable.com ee site ki vellandi anni details unaai.

sowmya said...

chaala bagundi mee poetry...!
keep up the gr8 work...!

jags said...

@Josh,Ilight
Thanq

@Adarsh

ee weekend raaseyyaalane undi:)

@Soumya
thanq

kRsNa said...

nenokkadine kaadu naato prapachamanta anna danilo nijam undi. thts very apt line.. wonderful poem jags...

chandra amara said...

olammo...ornaino...nuvvena..ila rasindi?ekkado touch chesav thammudu.inni rojulu nenu raasa ante chadavakunda lite theesukunna.
nijamga chala bagunnay thammudu.
weekend lo call chestha thammudu..bye

J-O-S-H (My Bench !) said...

Year starting lo rasaru sir. Atleast ee year last day- inko poem rayachu kada.
Happy New Year to you and your loved ones.
Luv
Josh

Adarsh said...

hello... unnara poyara?? enti kavithalu raayamantey lite teesukuntunnaru?