I love to be in warm company... though sometimes i do crave absolute solitude... am COMFORTABLE both ways, in crowds and on my own... but i do need SOMEONE to share everything i FEEL inside totally UNEDITED.
jags! thank u very much for your comment in my blog. u know wat i am a big fan of ur poetry. mee poetry ki comment raayadaaniki naa daggara words levu. chaalaa kaalam munde naa brundaavani blog lo mee blog link koodaa pettukunnaanu fav.blogs list lo. so i am really glad to receive ur comment in my blog. :)
"neeku maatramey telisina nannu naako saari parichayam chesi vellu nestham"
chaal bavundi ee vaakyam...deento chaala nijam undi..
mana manasuku chaala daggari vallatho maatramey manam open ga undagalam... migata valla daggari maadiriga veella mundu manam sneham, krutgnatha, gauravam natinchanakkara ledu...
@ హృదయబృందావని, మీ అభిమానానికి చాలా సంతోషం. నేను ఇంతకు ముందు మీ బృందావని బ్లాగ్ చూసాను. కానీ హృదయం బ్లాగ్ చూడటం ఇదే తొలిసారి. చాలా చక్కగా రాశారు.
@ ఆదర్శ్, నిజమే కదండీ. అలాంటి స్నేహితులు ఉండటం ఎంత అదృశ్టమో,అటువంటి వాల్లకి దూరం కావటం అంతే బాధాకరం. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇటువంటి సంఘటన ఒక్కటైనా చూసుంటారు జీవితంలో ఒక్కసారైనా.
చాలా చాలా బాగుంది.చదివాకా 15 నిమిషాల పాటూ నేను అంతా మచిపోయా.నాకూ అదే అర్ధం కాదు.... నిన్న నన్నందుకు వదలదో?ఇప్పుడు జరుగుతున్న క్షణం కన్న అదే క్షణాన్ని గతం లా చూసినప్పుడు ఎక్కువ అందం గా అనిపిస్తుంది. చివరి వాఖ్యాలు అయితే అంతకన్నా ఎక్కువ గా ఎవరూ ఇంక వ్యక్తీకరించలేరేమో అనిపించింది.మంచి అనుభూతిని ఇచ్చిన కవిత.
మీకు చాలా సార్లే ఎప్పినట్టున్నాను అయినా మరొక్కసారి...కూడలిలో చేర్చండి మీ బ్లాగుని.అందరూ చదివి ఆనందింస్తారు మంచి కవితల్ని. http://koodali.org/add
@ రాధికగారు... గతంలోనే కదా మనం మన అనుభూతులని, అనుభవాలని భద్రపరచుకుంటాం.ఏ మనిషికైనా కోల్పోవటం చాలా బాధని కలిగించే విషయం,కానీ అవి అప్పుడప్పుడూ గుర్తుకొచ్చి ఒక వింత పారవస్యానికి గురి చేస్తాయి.అందుకేనేమో గతంలేని మనిషి ఉండడు అనేది అతిసయోక్తి కాదనిపిస్తుంది.. కూడలిలో నన్ను కూడా చేర్చుకోమని ఈమెయిల్ పంపాను.వాళ్ళకి పూర్తిగా తెలుగులో మాత్రమే ఉండాలన్నారు. నాకేమో వెనుక ఏదొ ఒక బొమ్మ పెట్టి రాయటం ఇష్టం. చేరుస్తున్నాం అని రెండో సారి అదిగినప్పుడు బదులిచ్చారు.చూద్దాం కూడలిలో నా కవితలు ప్రచురింపబడతానికి ఇంకెంత సమయం పడుతుందో.
"Neeku matrame telisina nannu , naku okkasari parichayam chesi vellu" every sentence was truly amazing.. each line made me pause and really think.. very well writen.. read it 7-8 times now. Is it like everyone tries to identify things with their ownself or is it only me who thinks It is related to me?? I feel u write something which exactly is what i am facing or going thru or thinking some related stuff like that!?? Or may be its a virgo-ish 'feeling'..! A very nice post! Adds up to one of my favourites.
@JOSH thanq for your commendable comment.It gives gr8 sense of satisifaction when ppl respond to my poetry saying.."this is wht i exactly feel or felt"
Jags gaaru mee blog chusaanu just ippude maatalu rani mooganayyanu emannaa rayali ante mundu arhatha undaali kadaa anduke emi..........nu kshaminchandi okaa reaality ni anubhavinchaanu blog chadivi ante inka maatalu ravatledu
"aina nuvvu vadilesi vellina ninna, endukila prathi roju nannu palakarinchi pothundi" ane line chaala bagundhi.. nijam kooda.. ur poems depicts everyone's life.. i think after reading ur poems everyone will recollect their memories.. keep it up and keep writing.. good luck
22 comments:
bavaundi.. commented just to be first :P
will do a complete analysis later :P
Wow Marvellous .. Excellent .. i dont know how to express .... Simply superb [:)] .. Keep going
chaalaa chaalaa baavundi.. mukhyam gaa last line!!
inni rojulu wait cheyinchinanduku manchi phalithaanne ichchaaru :)
@adarsh thanq thanq for being the first :)
@Neethi thanq, thts so nice of you.
@Nishigandha, chaala chaala thanks.
jags! thank u very much for your comment in my blog. u know wat i am a big fan of ur poetry. mee poetry ki comment raayadaaniki naa daggara words levu. chaalaa kaalam munde naa brundaavani blog lo mee blog link koodaa pettukunnaanu fav.blogs list lo. so i am really glad to receive ur comment in my blog. :)
"neeku maatramey telisina nannu naako saari parichayam chesi vellu nestham"
chaal bavundi ee vaakyam...deento chaala nijam undi..
mana manasuku chaala daggari vallatho maatramey manam open ga undagalam... migata valla daggari maadiriga veella mundu manam sneham, krutgnatha, gauravam natinchanakkara ledu...
@ హృదయబృందావని, మీ అభిమానానికి చాలా సంతోషం. నేను ఇంతకు ముందు మీ బృందావని బ్లాగ్ చూసాను. కానీ హృదయం బ్లాగ్ చూడటం ఇదే తొలిసారి. చాలా చక్కగా రాశారు.
@ ఆదర్శ్, నిజమే కదండీ. అలాంటి స్నేహితులు ఉండటం ఎంత అదృశ్టమో,అటువంటి వాల్లకి దూరం కావటం అంతే బాధాకరం. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇటువంటి సంఘటన ఒక్కటైనా చూసుంటారు జీవితంలో ఒక్కసారైనా.
Poetry adirings. Kaani anni edo kolipoyina vaadila raastaventi?
Adokkate nee inspiration aaaa?
-Sahithi
@sahithi
kikiki
చాలా చాలా బాగుంది.చదివాకా 15 నిమిషాల పాటూ నేను అంతా మచిపోయా.నాకూ అదే అర్ధం కాదు.... నిన్న నన్నందుకు వదలదో?ఇప్పుడు జరుగుతున్న క్షణం కన్న అదే క్షణాన్ని గతం లా చూసినప్పుడు ఎక్కువ అందం గా అనిపిస్తుంది.
చివరి వాఖ్యాలు అయితే అంతకన్నా ఎక్కువ గా ఎవరూ ఇంక వ్యక్తీకరించలేరేమో అనిపించింది.మంచి అనుభూతిని ఇచ్చిన కవిత.
మీకు చాలా సార్లే ఎప్పినట్టున్నాను అయినా మరొక్కసారి...కూడలిలో చేర్చండి మీ బ్లాగుని.అందరూ చదివి ఆనందింస్తారు మంచి కవితల్ని.
http://koodali.org/add
@ రాధికగారు... గతంలోనే కదా మనం మన అనుభూతులని, అనుభవాలని భద్రపరచుకుంటాం.ఏ మనిషికైనా కోల్పోవటం చాలా బాధని కలిగించే విషయం,కానీ అవి అప్పుడప్పుడూ గుర్తుకొచ్చి ఒక వింత పారవస్యానికి గురి చేస్తాయి.అందుకేనేమో గతంలేని మనిషి ఉండడు అనేది అతిసయోక్తి కాదనిపిస్తుంది.. కూడలిలో నన్ను కూడా చేర్చుకోమని ఈమెయిల్ పంపాను.వాళ్ళకి పూర్తిగా తెలుగులో మాత్రమే ఉండాలన్నారు. నాకేమో వెనుక ఏదొ ఒక బొమ్మ పెట్టి రాయటం ఇష్టం. చేరుస్తున్నాం అని రెండో సారి అదిగినప్పుడు బదులిచ్చారు.చూద్దాం కూడలిలో నా కవితలు ప్రచురింపబడతానికి ఇంకెంత సమయం పడుతుందో.
"Neeku matrame telisina nannu , naku okkasari parichayam chesi vellu"
every sentence was truly amazing.. each line made me pause and really think..
very well writen.. read it 7-8 times now.
Is it like everyone tries to identify things with their ownself or is it only me who thinks It is related to me?? I feel u write something which exactly is what i am facing or going thru or thinking some related stuff like that!??
Or may be its a virgo-ish 'feeling'..!
A very nice post! Adds up to one of my favourites.
@JOSH
thanq for your commendable comment.It gives gr8 sense of satisifaction when ppl respond to my poetry saying.."this is wht i exactly feel or felt"
Hey mee poem chaala chaala bagundhi
Wish You A Happy and Prosperous NEW YEAR Jags :)
నా బ్లాగులో మీ బ్లాగుకు లంకె వేస్తున్నాను.అభ్యంతరం వుంటే తెలియచేయగలరు.
సంక్రాంతి శుభాకాంక్షలు Jags :)
Jags ! mee blog link naa "oka hrudayam" blog lo pettukuntunnaanu.
emainaa objection vunte teliyajeyandi.
thanks in advance.
Jags gaaru mee blog chusaanu just ippude maatalu rani mooganayyanu emannaa rayali ante mundu arhatha undaali kadaa anduke emi..........nu
kshaminchandi
okaa reaality ni anubhavinchaanu blog chadivi
ante inka maatalu ravatledu
Thanks
Usha
@hrudayabrindavani
No Objection
@Usha
thanq, wish you good luck :)
"aina nuvvu vadilesi vellina ninna, endukila prathi roju nannu palakarinchi pothundi" ane line chaala bagundhi.. nijam kooda.. ur poems depicts everyone's life.. i think after reading ur poems everyone will recollect their memories.. keep it up and keep writing.. good luck
excellent feel unna poem. telikapaati matalato chinna padaalato goppa anubhooti migilchindi mee kavita..
Post a Comment