Friday, April 10, 2009

మరుపే తెలియని నా హృదయం!

12 comments:

Neethi said...

Wonderfulll Jags .... Yet another nice poem from you .. expecting lot more than this .... Keep going ..

Padmarpita said...

Nice....

మాధవ్ said...

'మరణించినంత సులువుగా మరిచిపోగలిగితే'..nice one

నిషిగంధ said...

"ప్రేమించినంత ఇష్టంగా మరిచిపోగలిగితే!"..

మొదటి వాక్యమే చెయ్యి పట్టుకు వదలనంటుంది..

Welcome back and hope to see you around more often! :-)

kRsNa said...

Whole poem can be told in your last line itself... awesome expression in the last line..

Unknown said...

నాకెందుకో ఈ కవిత అంతం కాలేదు అనిపిస్తుంది.. ఎందుకో తెలియదు...

అభిసారిక said...

బావుంది జాగ్స్ నీ కవిత. చాలా రోజులకి వ్రాసేవు.

రాధిక said...

హమ్మయ్యా చివరికి వచ్చారు.మళ్ళా మాయం అయిపోకండి ప్లీజ్. 'మరణించినంత సులువుగా మరిచిపోగలిగితే"...కొన్ని జ్ఞాపకాలు ఎలా నిలిచిపోతాయో ఇంతకన్నా బాగా ఎవరూ చెప్పలేరేమో?"ప్రేమించినంత ఇష్టంగా మరిచిపోగలిగితే"...అమ్మో తలచుకోడానికే భయం వేస్తుంది. కొన్ని కష్టపెడుతున్నా బాగుంటాయి.

Rama Deepthi Muddu said...

First of all very well written and welcome back-that too with a bang!
Chaala bavundi.
"nuvvu pakkanunte tappa kadalananna kalam"
"maraninchinantha suluvuga marachipo galigithey"
Beautiful expressions.
A true replica of any broken heart'ed person!
on a contrary note- I agree with Adarsh- idi antamga nenu kooda bhavinchatam ledu.
Premanu asalu enduku marachi povali? Oka bhagna premikudi aantaryam correct gane undi kaani, oka sari preminchina vadu, eppatiki premistune untadu. ninna preminchina manasu, oka external influence valla dooram avvachunemo kani, aa dooram maraninchalannantha kashtam anipinchachu kaani, eppatiki maruvalenidi,- marachi po galigithey, adi preme kaadani naa feeling!
Life is beautiful, love is even more beautiful!
Please post often..and hey i have a good news to share- post that soon in my blog.
Cheers
JOSH

jags said...

ఒక సంవత్సరానికి పైగా నేను ఈ బ్లాగ్ ప్రపంచానికి దూరంగా ఉన్నా, అంతే అభిమానంతో నన్ను గుర్తుంచుకున్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు.

జయ రెడ్డి said...

చాలా రోజులతరువాత కనిపించారు. మళ్ళి మాయమయ్ పోకండి...

jagadeesh said...

hi jags.......... am jags
nice............ its too nice..
am ur